The set is spread in 4 acres, huge parking and good infra, however street in front of main gate is worst and always covered with drainage water. It stinks. However it's all different inside everything is neat and clean.
బాగుంది, మైంటెన్స్, o.t. P లేకపోతే ఎవ్వరికీ ఎంట్రీ వుండదు, విశాలంగా పార్కింగ్ సదుపాయం ఉంది ఏ ఫ్లోర్ లో షూటింగ్ఉంటే ఆ ఫ్లోర్లో మాత్రమే ఉండాలి, పక్క ఫ్లోర్ లోకి అలో ఉండదు ఇది గమనించగలరు, బిగ్ బాస్ షో జరుగుతుంది ఇక్కడ సెట్టు సెట్టింగ్ అలాగే ఉంటుంది మీరు చూడవచ్చు